IPL 2019: Lungi Ngidi And Nortje Ruled Out Of The IPL | Oneindia Telugu

2019-03-21 81

IPL 2019: South Africa pacemen Lungi Ngidi and Anrich Nortje have been ruled out of the Indian Premier League.Ngidi was due to play for the Chennai Super Kings in the upcoming tournament, but the quick suffered a side strain in the fifth one-day international against Sri Lanka.
#IPL2019
#Chennaisuperkings
#LungiNgidi
#AnrichNortje
#MSDhoni
#Royalchallengers
#SouthAfricapacemen
#cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.